హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు బంటుపల్లిలో నమస్తే ఎచ్చెర్ల కార్యక్రమం

ఎచ్చెర్ల మండలం బంటుపల్లి పంచాయతీలో నమస్తే ఎచ్చెర్ల కార్యక్రమం ఆదివారం నిర్వహించనున్నట్లు MLA ఈశ్వరరావు క్యాంప్ కార్యాలయం ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు ,ఎంపీ అప్పలనాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు అని తెలిపారు.