AKP: చోడవరం పట్టణంలో వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్కిల్స్‌టాబ్ కేంద్రంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నట్లు సమన్వయకర్త శ్రీనివాస్ తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులై, 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారు ఈ శిక్షణకు అర్హులని పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
వచ్చే నెల 1 నుంచి ఉచిత కంప్యూటర్ శిక్షణ


