అన్నమయ్య: రాయచోటిలో ఆదివారం నాన్‌వెజ్ మార్కెట్‌లో చికెన్ ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం చికెన్ కేజీ రూ. 200, స్కిన్‌లెస్ చికెన్ రూ. 220గా విక్రయిస్తున్నారు. మటన్ ధర కేజీ రూ. 950గా స్థిరంగా కొనసాగుతోంది. చేపలలో కొరమేను కేజీ రూ. 450, రాగండి రూ. 200, బొచ్చెలు రూ. 230గా ఉన్నాయి. చికెన్ ధరలు స్వల్పంగా తగ్గడంతో వినియోగదారులు కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
చికెన్ ధరల వివరాలు ఇవే..!


