VSP: ఉత్తరాంధ్ర వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. విజయసాయిరెడ్డి లేఖలో ప్రస్తావించిన పేరు ఓ సీనియర్ నేతని ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా ఈయన జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ నడుస్తుండగా, విజయసాయి లేఖతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది.
ఆంధ్రప్రదేశ్
ఉత్తరాంధ్ర నేతపై జోరుగా చర్చ!


