హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసరావుపేటలో పోలీసుల తనిఖీలు!

PLD: నరసరావుపేటలో కోటప్పకొండ రోడ్డులో రూరల్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్న ఆటోలకు ఎస్సై శ్రీకాంత్ కౌన్సెలింగ్ ఇచ్చారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని డ్రైవర్లను సూచించారు.