హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వచ్చే నెల 4న శ్రీకృష్ణ జయంతి'

ASR: వరాహలక్ష్మి నృసింహ స్వామివారి దేవాలయంలో వచ్చే నెల 4న శ్రీకృష్ణ జయంతిని నిర్వహించనున్నట్లు ఈవో జల్లేపల్లి వెంకటరావు తెలిపారు.  ఉత్సవాల సందర్భంగా 4న రాత్రి 7 గంటల తర్వాత భక్తులకు స్వామివారి దర్శనాలు నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. 5వ తేదీన సాయంత్రం 4.30గంటల నుంచి సింహగిరిపై ఆలయ రాజగోపురం ఎదురుగా ఉట్ల సంబరం జరుగుతుందన్నారు.