KDP: జమ్మలమడుగు పట్టణంలో పోలీసులు భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాలతో డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ నరేష్‌బాబు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. 8 మంది రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై నిఘా పెట్టారు. 60 ద్విచక్ర వాహనాలను తనిఖీ చేయగా 25 బైక్‌లు, 3 ఆటోలకు సరైన పత్రాలు లేనట్లు గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్
జమ్మలమడుగులో భారీ కార్డన్ అండ్ సెర్చ్


