SKLM: పాతపట్నంలో వెలసిన శ్రీనీలకంఠేశ్వర స్వామికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో అభిషేకాలు, అర్చనలు ఘనంగా జరిగాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. పూజా కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగేందుకు ఏర్పాట్లు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నీలకంఠేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు


