ASR: జిల్లాలోని నక్కపల్లి ఉన్నత పాఠశాలకు జిల్లా స్థాయి స్పోర్ట్స్ ఎక్సలెన్సీ అవార్డు లభించింది. ఈ విషయాన్ని పాఠశాల హెచ్ఎం పి. విజయ తెలిపారు. జిల్లా స్థాయిలో నక్కపల్లి ఉన్నత పాఠశాల ఐదో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అవార్డును డీఈఓ నాగేశ్వరరావు చేతుల మీదుగా శనివారం స్వీకరించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నక్కపల్లి పాఠశాలకు స్పోర్ట్స్ ఎక్సలెన్సీ అవార్డు


