TPT: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది. నిన్న మొత్తం 85,246 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, 34,085 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. లడ్డూ విక్రయాలు: 4.51 లక్షలు, అన్నప్రసాదం: 2.23 లక్షలు, హుండీ ఆదాయం రూ.4.30 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆదివారం: నేటి తిరుమల సమాచారం


