హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టెన్త్ విద్యార్థులకు INDIAN NAVY ప్రోత్సాహకాలు

నెల్లూరు: ఉదయగిరి PM SHRI ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరంలో టెన్త్ ఉత్తమ ప్రతిభ కనబరిచే విద్యార్థులకు INDIAN NAVY తరఫున నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. ప్రథమ, ద్వితీయ,తృతీయ స్థానాల్లో నిలిచే విద్యార్థులకు వరుసగా రూ.15 వేలు, రూ. 10 వేలు, రూ.5 వేల చొప్పున నగదు ప్రోత్సాహకం అందించనున్నారు. ఈ మొత్తాన్ని పాఠశాల HM గుంటుపల్లి శ్రీనివాసరావుకు అందజేశారు.