అరకు గిరిజన ప్రాంతంలో దాలియా పూల సందడి మొదలైంది. శ్రావణ మాసంలో కాపు మొదలవడంతో పూజలకు వీటిని బాగా వినియోగిస్తారు. అరకు వంటి చల్లని ప్రాంతంలో పూసే పూలలో దాలియా చాలా ప్రత్యేకమైంది. దాలియా పూలు ఎరుపు, నారింజ, తెలుపు, పసుపు, ఊదా రంగుల్లో పూస్తాయి. చూపరులకు ఎంతో ఆహ్లాదాన్నిస్తాయి. అయితే ఇక్కడి గిరిజనులు వీటిని అందం కోసమే పెంచుతారు, అమ్మరు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: దాలియా పూలు చాలా ప్రత్యేకం


