హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేస్తాం'

కృష్ణా: అమరావతిలో భారీ స్పోర్ట్స్ సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కొలుసు పార్ధసారధి తెలిపారు. సుమారు 2,500 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. యువతలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు అంతర్జాతీయ స్థాయి క్రీడా వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.