అన్నమయ్య: రాయచోటి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఇంగ్లీష్ సబ్జెక్టు బోధించేందుకు గెస్ట్ అధ్యాపకులుగా పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా. పి. బైయపు రెడ్డి తెలిపారు. సంబంధిత సబ్జెక్టులో పీజీలో 55 శాతం మార్కులు ఉండాలి. సెప్టెంబర్ 3న ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
గెస్ట్ అధ్యాపకుల ధరఖాస్తుల ఆహ్వానం


