హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీమా చెక్కును అందించిన MLA ప్రభాకర్

ELR: టీడీపీ పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి నిస్వార్థ కార్య కర్త కుటుంబానికి టీడీపీ ఎల్లప్పుడూ కొండంత అండగా ఉంటుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు. ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన కొప్పాక గ్రామ టీడీపీ కార్యకర్త కట్టా హరికృష్ణ కుటుంబానికి రూ. 5 లక్షల బీమా పరిహారం శనివారం పంపిణీ చేశారు.