ELR: ట్రాఫిక్ సమస్యల నివారణ, పాదచారుల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఏలూరు వన్హెన్ పోలీసులు మెయిన్ బజార్లో శనివారం ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. వన్ టౌన్ సీఐ రామకృష్ణ సిబ్బందితో కలిసి ప్రధాన రహదారిపై గస్తీ చేపట్టారు. రోడ్డుపైకి విస్తరించిన దుకాణాల సామగ్రి, బోర్డులను తొలగించాలని వ్యాపారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఏలూరులో పోలీసుల ఫుట్ పెట్రోలింగ్


