అన్నమయ్య: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడమే లక్ష్యంగా ఎస్పీ ధీరజ్ ఆదేశాలతో పోలీసులు గ్రామాల్లో ‘పల్లె నిద్ర’ కార్యక్రమం చేపట్టారు. ప్రజలు, యువతతో సమావేశాలు నిర్వహించి ఎన్నికల సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కల్పిస్తూ, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో పోలీసుల ‘పల్లె నిద్ర’


