NDL: బేతంచెర్ల మండలం మద్దిలేటి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి బ్రాహ్మణకోట్కూరుకు చెందిన ఎం.చిన్నయ్య రూ.1,00,116 విరాళంగా శనివారం అందజేశారు. ఈ విషయాన్ని ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు తెలిపారు. అధికారులు దాతకు స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్
మద్దిలేటి ఆలయ అభివృద్ధికి భారీ విరాళం


