హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గాలివీడు హత్య కేసు ఛేదించిన పోలీసులు

అన్నమయ్య: వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్త బాలకృష్ణను హత్య చేసిన భార్య చిన్నక్క, కడప రఫీ, నవీన్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. 100కు పైగా సీసీటీవీ ఫుటేజ్‌లు, సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించినట్లు రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్ తెలిపారు. కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అభినందించారు.