ఏలూరు: జిల్లాలో జాతీయ వెదురు మిషన్ ద్వారా వెదురు సాగును అభివృద్ధి చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. వెదురుతో ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ వస్తువుల తయారీ యూనిట్లను ఏర్పాటు చేసి స్వయం సహాయక సంఘాలు, గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించాలని సూచించారు. అటవీయేతర ప్రాంతాలను గుర్తించి వెదురు సాగును ప్రోత్సహించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
వెదురు సాగు అభివృద్ధికి చర్యలు: కలెక్టర్


