CTR: రామకుప్పం మండలం చిన్నగరిగేపల్లికి చెందిన రాజేశ్ (34) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవన్నారు. శనివారం రాత్రి ఇంట్లో గొడవ అనంతరం బయటకు వెళ్లిన రాజేశ్ ఇంటి వరండాలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
కుటుంబ కలహాలతో వ్యక్తి సూసైడ్?


