KDP: చాపాడు మండల సర్వసభ్య సమావేశాన్ని సెప్టెంబర్ 1న ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్నట్లు ఎంపీపీ లక్షుమయ్య తెలిపారు. సమావేశానికి అన్ని శాఖల అధికారులు తమ శాఖలకు సంబంధించిన ప్రగతి పూర్తి నివేదికలతో సకాలంలో హాజరు కావాలని సూచించారు. ప్రస్తుత పాలక మండలికి ఇదే చివరి మండల సర్వసభ్య సమావేశం కానుందని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
చాపాడులో మండల సర్వసభ్య సమావేశం


