ASR: రేపు మంత్రి నారా లోకేశ్ విశాఖ రానున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో ఉదయం 9 గంటలకు భోగాపురం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 10 గంటలకు ఎండాడ చేరుకుని ఏఐజీ ఆసుపత్రి నిర్మాణ పనులకు జరిగే భూమి పూజలో పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి.
ఆంధ్రప్రదేశ్
రేపు జిల్లాకు మంత్రి రాక


