WG: మహిళా ఆర్థిక సహకార సంస్థ ఛైర్మన్, టీడీపీ జాతీయ ఉపాధ్య క్షురాలు పీతల సుజాతను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న శిక్షణా తరగతులలో ప్రభుత్వ, పార్టీ కార్య క్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా నాయకులకు దిశానిర్దేశం చేయడంలో ఆమె చూపిన ప్రతిభను కొనియాడారు. శనివారం ఆమెకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
పీతల సుజాతకు సీఎం చంద్రబాబు ప్రశంసలు


