KDP: విద్యుత్ వినియోగదారులు ఆదివారం కూడా తమ బిల్లులు చెల్లించుకోవచ్చని ఏపీఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం సెలవు రోజైనప్పటికీ జిల్లా వ్యాప్తంగా అన్ని బిల్లు వసూలు కేంద్రాలు యథావిధిగా పనిచేస్తాయని పేర్కొన్నారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గడువులోగా విద్యుత్ బిల్లులు చెల్లించాలని ఆయన సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు


