GNTR: తెలుగు ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ చెరగని ముద్ర వేశారని కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గం బొడిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని శనివారం స్థానిక ఎమ్మెల్యే బి. రామాంజనేయులుతో కలసి ఆయన ఆవిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్
బొడిపాలెంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ


