హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో నేటి మాంసం ధరలు ఇవే..!

PLD: నరసరావుపేటలో ఆదివారం నాన్‌వెజ్ ధరలు మార్కెట్‌లో లైవ్ బ్రాయిలర్ కోడి కిలో ధర రూ.150గా ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.250నుంచి రూ.260 వరకు విక్రయిస్తున్నారు. స్కిన్‌తో చికెన్ కిలో రూ.220నుంచి రూ.230 వరకు పలుకుతోంది. మటన్ ధర కిలో రూ.900 నుంచి రూ1,000 వరకు పలుకుతుంది.