CTR: గ్యాస్ ఈ-కేవైసీకి రేపటితో గడువు ముగియనుంది. జిల్లాలో ఇంకా ఐదు శాతం మంది ఈ కేవైసీ చేయించుకోలేదని అధికారులు తెలుపుతున్నారు. 46 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో 5,09,147 కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో సింగిల్ సిలిండర్లు 3,13,897, డబుల్ సిలిండర్లు 1,95,250 కనెక్షన్లు ఉన్నాయి. ఈనెల 15 నాటికి ఇందులో 95శాతం మంది మాత్రమే ఈ-కేవైసీ చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈ- కేవైసీకి రేపే లాస్ట్ డేట్.!


