కృష్ణా: ఘంటసాల కేవీకే ఆధ్వర్యంలో అందిస్తున్న సమగ్ర పోషక యాజమాన్యంపై 15 రోజుల సర్టిఫికెట్ కోర్సును సద్వినియోగం చేసుకోవాలని ఘంటసాల ఏఏంసీ ఛైర్మన్ తోట కనకదుర్గ అన్నారు. ఘంటసాల కేవీకేలో సమగ్ర పోషక యాజమాన్యంపై శాస్త్రీయ అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న సమగ్ర పోషక యాజమాన్యం పై సర్టిఫికెట్ కోర్సు శిక్షణా కార్యక్రమంలో శనివారం ఏఏంసీ ఛైర్మన్ హాజగయ్యారు.
ఆంధ్రప్రదేశ్
'సర్టిఫికెట్ కోర్సును సద్వినియోగం చేసుకోవాలి'


