హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మరికొద్ది రోజుల్లో వేతనాలు జమ'

శ్రీకాకుళం జిల్లాలో 8 వారాలుగా వి బి జి రామ్ జి వేతనాలు జమ కాలేదని హిట్ టీవీ యాప్ లో శనివారం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ వార్తపై టెక్నికల్ అసిస్టెంట్ మణికంఠ అదే రోజు సాయంత్రం స్పందిస్తూ.. ప్రస్తుతం సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నారని, మరికొద్ది రోజుల్లో వేతనాలు జమవుతాయని తెలిపారు. అధికారుల నుంచి సమాధానం రావడంతో హిట్ టీవీకి కృతజ్ఞతలు తెలిపారు.