హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు జిల్లాలో కేజీ చికెన్ ధర ఎంతంటే?

CTR: జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.112 నుంచి రూ.122, విత్‌స్కిన్ రూ.174 నుంచి రూ.195 వరకు పలుకుతోంది. స్కిన్‌లెస్ రూ.195 నుంచి రూ.220 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు 12 కోడిగుడ్ల ధర రూ. 84 ఉంది. శ్రావణమాసం కావడంతో ధరలు తగ్గాయని విక్రయదారులు తెలపారు.