SKLM: కవిటి మండలం జగతి ఫీడర్‌లో విద్యుత్ మరమ్మతుల పనులు నిమిత్తం ఆదివారం విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని ఆ శాఖ ఏఈ శ్రీనివాసరావు తెలిపారు. దొంకపుట్టుగ, బొన్నవీధి, భావనవీధి, జగతి తదితర ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు గమనించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్


