WG: అరకులో శనివారం నిర్వహించిన సీఎం పర్యటనలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. జోనల్ కో- ఆర్డినేటర్ హోదాలో పాల్గొన్న ఆయన నియోజకవర్గ పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమీక్షలో హాజరయ్యారు. అంతకు ముందు గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు సులభంగా, వేగంగా అందేలా ప్రభుత్వ చేపడుతున్న చర్యలను సీఎంతో కలిసి రాధాకృష్ణ పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
అరకు పార్టీ శ్రేణుల సమీక్షలో ఎమ్మెల్యే


