హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాయదుర్గంలో అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు

ATP: రాయదుర్గం పట్టణంలోని KTS ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి ప్రాతిపదికన అధ్యాపకులుగా పనిచేసేందుకు అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. రసాయన శాస్త్రం, గణిత శాస్త్రం, ఆంగ్లం, కంప్యూటర్ అప్లికేషన్ బోధించేందుకు పీజీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబరు 1న ఒరిజినల్ ధ్రువపత్రాలతో కళాశాలకు హాజరు కావాలని ప్రిన్సిపల్ సహదేవుడు శనివారం తెలిపారు.