హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'తప్పుల్లేని ఓటర్ల జాబితానే లక్ష్యం'

GNTR: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌)లో భాగంగా తప్పుల్లేని ఓటర్ల జాబితా రూపొందించడమే లక్ష్యమని జిల్లా ఎన్నికల రోల్‌ అబ్జర్వర్‌ రోణంకి కూర్మనాథ్‌ తెలిపారు. కలెక్టర్‌ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కలెక్టర్‌ సి.యం. సాయికాంత్‌ వర్మ మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌ నోటీసుల జారీ ప్రక్రియ పూర్తయిందన్నారు.