హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆదోని మార్కెట్‌లో పత్తి ధరలు ఇలా..!

KRNL: ఆదోని వ్యవసాయ మార్కెట్‌లో శనివారం పంటల ధరలు నమోదయ్యాయి. పత్తి గరిష్ఠంగా రూ.9,970, వేరుశనగ రూ.9,168, ఆముదాలు రూ.6,826, పూల విత్తనాలు రూ.5,701 పలికాయి. వరుసగా రెండు రోజులుగా పత్తి ధర రూ.10 వేల దిగువనే ఉండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.