WG: చించినాడ వంతెనపై నుంచి గోదావరిలోకి దూకిన సాయికృష్ణ, శిరీషల కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేపట్టిన గాలింపు చర్యలు శనివారం కూడా కొనసాగాయి. ఈ గాలింపులో సాయికృష్ణ మృతదేహం లభ్యమైంది. ఇంకా ఆచూకీ లభించని శిరీష కోసం గజ ఈతగాళ్లు, రెస్క్యూ సిబ్బంది గోదావరి నదిలో ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
ఆంధ్రప్రదేశ్
సాయి కృష్ణ మృతదేహం లభ్యం


