హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వ్యక్తిగత ఫోటోలతో ఇబ్బందులు.. చివరికి..!

ఏలూరు జిల్లా నూజివీడులో ఆన్‌లైన్ గేమ్ పరిచయంతో యువతి వ్యక్తిగత ఫోటోలతో ఇబ్బందులు పెట్టినట్లు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు పెర్కొన్నారు. మహారాష్ట్రలో నిందితుడి రోహన్ వైకుంఠ పేముల్ అరెస్ట్ చేసినట్లు వారు చెప్పారు. నిందితుడి వద్ద నుంచి ఫోన్, నాలుగు పెన్‌డ్రైవ్‌ల స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. ఆన్‌లైన్‌లో వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు షేర్ చేయొద్దని డీఎస్పీ ప్రసాదరావు హెచ్చరించారు.