హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చలో విజయవాడను విజయవంతం చేయాలి

KDP: సెప్టెంబర్‌ 3న నిర్వహించే చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యూటీఎఫ్‌ పులివెందుల ప్రాంతీయ కన్వీనర్‌ రామాంజనేయులు కోరారు. శనివారం పులివెందులలో బైక్‌ జాతా నిర్వహించారు. స్పెషల్‌ టెట్‌తో ప్రయోజనం లేదని, టెట్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.