నెల్లూరు: జిల్లా సెంట్రల్ జైలులో విషాద ఘటన చోటుచేసుకుంది. అక్రమ ఆస్తి రిజిస్ట్రేషన్, మోసం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న చిన్న మౌలాలి (48) బ్యారక్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. సహ ఖైదీ సమాచారం ఇవ్వడంతో జైలు సిబ్బంది వెంటనే స్పందించి చికిత్స కోసం జీజీహెచ్‌కు తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఆంధ్రప్రదేశ్
సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీ మృతి


