హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

BPT: సంతమాగులూరు మండల పరిధిలోని ఏల్చూరి గ్రామంలో ఆదివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. సబ్‌స్టేషన్ పరిధిలో అత్యవసర మరమ్మతులు, లైన్ల నిర్వహణ పనుల కారణంగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరాను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు స్థానిక విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు సహకరించాలన్నారు.