ప్రకాశం: సింగరాయకొండ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై కందుకూరు ఫ్లైఓవర్ మీద నెల్లూరు వైపు వెళ్లే కొబ్బరి బొండాల ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంతో ఎటువంటి అవాంతరం లేకుండా యధాస్థితిగా కొనసాగుతుంది.
ఆంధ్రప్రదేశ్
కొబ్బరి బొండాల ఆటో బోల్తా


