KDP: పట్టణంలోని సబ్‌జైలు,లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను శనివారం సీనియర్ సివిల్ జడ్జి బాబా ఫక్రుద్దీన్ సందర్శించారు. ఈ సందర్భంగా సబ్‌జైలు రిజిస్టర్లను పరిశీలించి,ఖైదీల హక్కులు, ఉచిత న్యాయ సహాయం,లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టంపై అవగాహన కల్పించారు.లీగల్ ఎయిడ్ క్లినిక్ ద్వారా అందుతున్న ఉచిత న్యాయ సేవలను ఖైదీలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'ఉచిత న్యాయ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి'


