PPM: మహిళా సంఘాల సభ్యులకు సూపర్ నారి యాప్‌పై అవగాహన కల్పించాలని DRDA DPM శ్రీనివాసరావు సూచించారు. శనివారం సీతానగరం వెలుగు కార్యాలయంలో CCల సమావేశంలో మాట్లాడుతూ.. గ్రామ సంఘాలు,మహిళా సంఘాల సమావేశాలు నిర్వహించాలని,సిబ్బంది ఫీల్డ్ విజిట్ వివరాలను ఫంక్షనరీ యాప్‌లో అప్‌డేట్ చేయాలని తెలిపారు. CIF రుణాల మంజూరు,వసూళ్లు శతశాతం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'సూపర్ నారీ యాప్‌పై అవగాహన కల్పించాలి'


