అన్నమయ్య: సైబర్ నేరాలు, దొంగతనాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అర్బన్ సీఐ పురుషోత్తమ రాజు సూచించారు. శనివారం సాయంత్రం పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద రంగాపురం గ్రామంలో పోలీసులు ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి నేరాల నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ నంబర్లను ఎవరితోనూ పంచుకోవద్దన్నారు.
ఆంధ్రప్రదేశ్
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి : CI


