SKLM: జిల్లాలో నాలుగు కేంద్రాల్లో ఆదివారం జరిగే నీట్ పీజీ-2026 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఎచ్చెర్లలో రెండు, నరసన్నపేటలో ఒకటి, టెక్కలిలో ఒక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు నీట్ పీజీ పరీక్ష


