KRNL: పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎమ్మెల్యే శ్యాంబాబు ఆధ్వర్యంలో శనివారం మెగా జాబ్‌మేళా నిర్వహించారు. 13 కంపెనీల ప్రతినిధులు పాల్గొనగా 113 మంది నిరుద్యోగులు నమోదు చేసుకున్నారు. వివిధ సంస్థలు నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో 43 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు జిల్లా ప్లేస్‌మెంట్ అధికారి ప్రశాంత్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మెగా జాబ్‌మేళా.. 43 మందికి కొలువులు


