హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

TET రద్దు చేయాలని టీచర్ల బైక్ ర్యాలీ

VZM: టీచర్లు TET రద్దు చేయాలని కోరుతూ శనివారం సాయంత్రం రాజాంలో UTF ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. 2010కి ముందు నియమితులైన టీచర్లకు TET నుంచి మినహాయింపు ఇవ్వాలని UTF రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహన్‌ డిమాండ్‌ చేశారు. అందరికీ 40% పాస్‌ మార్కులు అమలు చేయాలని, బోధిస్తున్న సబ్జెక్టులకే పరీక్షలు నిర్వహించాలని ర్యాలీగా వెళ్లి MROకు వినతిపత్రం అందజేసారు