PPM: పాలకొండ నూతన డిప్యూటీ MRO గా చింతలపూడి రమేశ్ బాబు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇంతకు ముందు సీతంపేట డిప్యూటీ MRO గా విధులు నిర్వహించారు.ఈ మేరకు బదిలీపై ఆయన పాలకొండకు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల రెవెన్యూ సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నూతన డిప్యూటీ MRO బాధ్యతలు స్వీకరణ


