ATP: రష్యాలో అక్టోబర్ 26 నుంచి 29 వరకు నిర్వహించనున్న ఆసియన్ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీలో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు అనంతపురం నగరానికి చెందిన షాహిదా ఎంపికైంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈ ఏడాది జనవరి 18 నుంచి 21 వరకు నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో షాహిదా ప్రతిభ చూపారు. దీంతో ప్రతిష్టాత్మక భారత జట్టుకు ఎంపిక చేశారు.
ఆంధ్రప్రదేశ్
టీమిండియాకు జిల్లా యువతి ఎంపిక


